Upgrade Your Business

Get full access to Mana Mangalagiri with premium features and increased visibility

1 Month Plan
₹58 50% OFF
₹29
Billed monthly
3 Months Plan
₹177 51% OFF
₹87
Billed every 3 months (₹29/month)
1 Year Plan
₹696 58% OFF
₹290
Billed annually (24/month)
×
left-arrow Created with Sketch.
Mangalagiri Rural Police

Mangalagiri Rural Police

@mangalagiriruralpolice

Government Authority

This verified Government Authority. Learn more

Verified since December 2024.

Verified Businesses

This verified Business Learn more

Verified since December 2024.

Your Points

pts

Explore Mana Mangalagiri App to Earn More

+10 Comments
+15 New Post
+5 Like
+15 Blog

Anonymous Post

This post was shared anonymously. The user has chosen to hide their identity.

Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.

Unverified User

This is Unverified User. Learn more

Verified Business

This verified Business Learn more

Verified since December 2009.

మైనర్ లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం

*ర్యాష్ డ్రైవింగ్, శబ్ద కాలుష్యం చేస్తే వాహనాలు సీజ్ చేసి చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తాం*

*మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్*

మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ హెచ్చరించారు. ఆదివారం మంగళగిరి మండలం రూరల్ పరిధిలో మంగళగిరి గ్రామీణ ఎస్సై సిహెచ్ వెంకట్ వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా కొంతమంది మైనర్ బాలురు ఒకే వాహనంపై నలుగురు వెళుతుండటంతో వారిని ఆపి కౌన్సిలింగ్ ఇచ్చి కేసు నమోదు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.. ఈ సందర్భంగా ఎస్ఐ సిహెచ్ వెంకట్ మాట్లాడుతూ ఎవరైనా మైనర్ బాలురకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై, వాహనదారులపై, వాహన యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడుతుందని ఆయన హెచ్చరించారు.అంతే కాకుండా నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సరైన ధ్రువపత్రాలు లేకుండా ద్విచక్రవాహనాలు నడిపితే
వాహనాన్ని సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకట్ హెచ్చరించారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని వాహనదారులకు ఆయన సూచించారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అలాకాకుండా మద్యం సేవించి వాహనాలు నడిపితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుందని గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ హెచ్చరించారు. మైనర్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, మద్యం తాగి వాహనాలు నడపడం వలన జరిగే అనర్థాలను మైనర్లకు ఎస్సై వెంకట్ వివరించారు. అర్ధరాత్రులు రోడ్ల పైన ఆకతాయిలు నిర్లక్ష్యంగా వాహనాలను నడిపిన, శబ్ద కాలుష్యం సృష్టిస్తే వాహనాలను సీజ్ చేసి కేసులో నమోదు చేస్తామని ఎస్ఐ వెంకట్ హెచ్చరించారు.

image
624 Views

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు

నేర ప్రవృత్తిని విడనాడాలి సత్ప్రవర్తన తో మెలగాలి

రౌడీ షీటర్లు భూ దందాలు, సెటిల్మెంట్లు, గొడవలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటాం

*ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం*

*రౌడీ షీటర్ లో ఆయా గ్రామాలలో రౌడీయిజానికి దిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం*

*పిడియాక్ట్ లు, కేసులు నమోదు చేయడం జరుగుతుంది*

*మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్*

రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని,ఎలాంటి గొడవలకు, భూదందాలకు పాల్పడకూడదని మంగళగిరి రూరల్ ఎస్సై సిహెచ్ వెంకట్ హెచ్చరించారు. ఆదివారం మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలని, ఎలాంటి గొడవలకు, భూదందాలకు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, దౌర్జన్యాలకు, అసాంఘిక చర్యలకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు, పాల్పడకూడదని,గ్రామీణ ప్రాంతాలలో విద్వేషాలు సృష్టించకుండా ఉండాలని, అన్ని వివాదాలకు దూరంగా ఉండాలని రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకట్ హెచ్చరించారు. అలా కాకుండా గొడవలు సృష్టించి ప్రజలను భయాందోళనకు గురిచేస్తే పిడి యాక్ట్లు కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన రౌడీ షీటర్లను హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాలలో ఎవరైనా రౌడీషీటర్లు, భూ దందాలకు, అసాంఘిక చర్యలకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

image
1132 Views

534 Views