Your Points
Notice: Undefined index: user in /home/manamangalagiri.com/public_html/themes/wondertag/layout/story/includes/header.phtml on line 1016
Notice: Trying to access array offset on value of type null in /home/manamangalagiri.com/public_html/themes/wondertag/layout/story/includes/header.phtml on line 1016
pts
Explore Mana Mangalagiri App to Earn More
Anonymous Post
This post was shared anonymously. The user has chosen to hide their identity.
Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'PM ఈ-బస్ సేవా' పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో పలు పట్టణాలకు విద్యుత్ బస్సులు అందించనున్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 11 నగరాలకు మొత్తం 1,050 విద్యుత్ బస్సులు కేటాయించబడతాయి, మొదటి దశలో 750 బస్సులు ప్రవేశపెట్టబడతాయి.మొదటి దశలో ఈ బస్సులు కేటాయించబడిన నగరాలు మరియు డిపోలు క్రింది విధంగా ఉన్నాయి:
విశాఖపట్నం:100
విజయవాడ: 100
గుంటూరు: 100
నెల్లూరు: 100
కర్నూలు: 50
కాకినాడ: 50
రాజమహేంద్రవరం:
కడప: 50
అనంతపురం: 50
అమరావతి (మంగళగిరి డిపో): 50
తిరుపతి (మంగళం డిపో): 50
