Upgrade Your Business

Get full access to Mana Mangalagiri with premium features and increased visibility

1 Month Plan
₹58 50% OFF
₹29
Billed monthly
3 Months Plan
₹177 51% OFF
₹87
Billed every 3 months (₹29/month)
×

Request Already Submitted

You have already submitted a request to upgrade your business. Please wait for our team to process it.

×
DEE విద్యుత్ శాఖ మంగళగిరి

DEE విద్యుత్ శాఖ మంగళగిరి

@Electricityboardmgl

ప్రభుత్వ అధికారం

ఇది ధృవీకరించబడిన ప్రభుత్వ అధికారం. Learn more

నుండి ధృవీకరించబడింది December 2024.

వెరిఫైడ్ బిజినెస్లు

This verified Business Learn more

నుండి ధృవీకరించబడింది December 2024.

మీ పాయింట్లు

pts

Explore Mana Mangalagiri App to Earn More

+10 కామెంట్స్
+15 కొత్త పోస్ట్
+5 లైక్
+15 బ్లాగ్

ప్రభుత్వ అధికారం

ఇది ధృవీకరించబడిన ప్రభుత్వ అధికారం. Learn more

నుండి ధృవీకరించబడింది December 2024.

Anonymous Post

This post was shared anonymously. The user has chosen to hide their identity.

Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.

అన్‌వెరిఫైడ్ యూజర్

ఇది ధృవీకరించబడని వినియోగదారు. Learn more

Verified Business

This verified Business Learn more

Verified since December 2009.

విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి,
ఈ రోజు సాయంత్రం (06.09.2025)

మంగళగిరి పట్టణ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వినాయక నిమజ్జన ఉత్సవ కార్యక్రమం వున్నది. కావున ఉత్సవ మార్గం లో ముందస్తు జాగ్రత్తగా
విద్యుత్ సరఫరాకు అంతరాయము కలుగును. కావున ఈ ప్రాంతంలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖకు సహకరించవలసిందిగా తెలియజేయుచున్నాము.

ఇట్లు
G సురేష్ బాబు
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
విద్యుత్ శాఖ మంగళగిరి

90 వీక్షణలు

మీ పాయింట్లు

pts

Explore Mana Mangalagiri App to Earn More

+10 కామెంట్స్
+15 కొత్త పోస్ట్
+5 లైక్
+15 బ్లాగ్

ప్రభుత్వ అధికారం

ఇది ధృవీకరించబడిన ప్రభుత్వ అధికారం. Learn more

నుండి ధృవీకరించబడింది December 2024.

Anonymous Post

This post was shared anonymously. The user has chosen to hide their identity.

Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.

అన్‌వెరిఫైడ్ యూజర్

ఇది ధృవీకరించబడని వినియోగదారు. Learn more

Verified Business

This verified Business Learn more

Verified since December 2009.

మంగళగిరి మరియు తాడేపల్లి పట్టణప్రాంత విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి
రేపు ఉదయం అనగా తేదీ 06-09-2025 శనివారం పట్టణ పరిధిలోని
భగత్ సింగ్ నగర్,
పార్క్ రోడ్,
నిడమర్రు రోడ్,
రైల్వే స్టేషను రోడ్,
బ్యాంక్ కాలనీ,
గౌతమ్ బుద్ద రోడ్,
నచారమ్మ్ చెరువు,
తెనాలి రోడ్,
పెద కోనేరు,
హుస్సేన్ కట్టా,
మార్కెట్ సెంటర్,
భగత్ సింగ్ బొమ్మ సెంటర్
మరియు
తాడేపల్లి మండల పరిధిలోని సీతానగరం బోట్ యార్డ్ వద్ద నుండి ఆశ్రమం రోడ్డు , కె.ఎల్.రావు కాలనీ, వరకు
ఉదయం 08.30గంటల నుండి 130 గంటల వరకు విద్యుత్ లైన్లు మరమ్మతుల నిమిత్తము విద్యుత్ సరఫరాకు అంతరాయము కలుగును. కావున ఈ ప్రాంతంలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖకు సహకరించవలసిందిగా తెలియజేయుచున్నాము.

ఇట్లు
G సురేష్ బాబు
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
విద్యుత్ శాఖ మంగళగిరి.

124 వీక్షణలు

మీ పాయింట్లు

pts

Explore Mana Mangalagiri App to Earn More

+10 కామెంట్స్
+15 కొత్త పోస్ట్
+5 లైక్
+15 బ్లాగ్

ప్రభుత్వ అధికారం

ఇది ధృవీకరించబడిన ప్రభుత్వ అధికారం. Learn more

నుండి ధృవీకరించబడింది December 2024.

Anonymous Post

This post was shared anonymously. The user has chosen to hide their identity.

Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.

అన్‌వెరిఫైడ్ యూజర్

ఇది ధృవీకరించబడని వినియోగదారు. Learn more

Verified Business

This verified Business Learn more

Verified since December 2009.

Pre
రేపు తేదీ 16-8-2025 శనివారం మంగళగిరి గ్రామీణ మండల పరిధిలోని చినకాకాని, కాజ, ఆత్మకూరు కాలనీ, ఆత్మకూరు , పెదవడ్లపూడి, కొత్తపాలెం ప్రాంతాల లో 8.00గంటల నుండి మధ్యాహ్నం 11.00గంటల వరకు మరియు
నవులూరు గ్రామములోని గోలి వారి తోట, పశువుల హాస్పిటల్ రోడ్డు, RTO office road, ESR గార్డెన్ మరియు TIDCO గృహములలోని విద్యుత్ వినియోగదారులకు ఉదయం 080 గంటల నుండి మధ్యాహ్నం 020 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగును. కావున విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖకు సహకరించవలసినదిగా తెలియజేయు చున్నాము.
ఇట్లు
G. సురేష్ బాబు
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ , విద్యుత్ శాఖ, మంగళగిరి

67 వీక్షణలు

మీ పాయింట్లు

pts

Explore Mana Mangalagiri App to Earn More

+10 కామెంట్స్
+15 కొత్త పోస్ట్
+5 లైక్
+15 బ్లాగ్

ప్రభుత్వ అధికారం

ఇది ధృవీకరించబడిన ప్రభుత్వ అధికారం. Learn more

నుండి ధృవీకరించబడింది December 2024.

Anonymous Post

This post was shared anonymously. The user has chosen to hide their identity.

Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.

అన్‌వెరిఫైడ్ యూజర్

ఇది ధృవీకరించబడని వినియోగదారు. Learn more

Verified Business

This verified Business Learn more

Verified since December 2009.

మంగళగిరి పట్టణ విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి
రేపు ఉదయం అనగా
తేదీ 04-08-2025 సోమవారం పట్టణ పరిధిలోని
గండాలయ్య పేట, కొత్తపేట,
ఆర్ అండ్ బి బంగ్లా రోడ్ హాస్పిటల్ రోడ్,
మెయిన్ బజార్
ఎయిమ్స్ గేట్ మరియు
ఎకో పార్క్
ప్రాంతాలలో ఉదయం 08.00గంటల నుండి మధ్యాహ్నం 10:30 గంటల వరకు విద్యుత్ లైన్ మరమ్మతుల నిమిత్తము విద్యుత్ సరఫరాకు అంతరాయము కలుగును. కావున ఈ ప్రాంతంలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖకు సహకరించవలసిందిగా తెలియజేయుచున్నాము.

ఇట్లు
G సురేష్ బాబు
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
విద్యుత్ శాఖ మంగళగిరి

474 వీక్షణలు

మీ పాయింట్లు

pts

Explore Mana Mangalagiri App to Earn More

+10 కామెంట్స్
+15 కొత్త పోస్ట్
+5 లైక్
+15 బ్లాగ్

ప్రభుత్వ అధికారం

ఇది ధృవీకరించబడిన ప్రభుత్వ అధికారం. Learn more

నుండి ధృవీకరించబడింది December 2024.

Anonymous Post

This post was shared anonymously. The user has chosen to hide their identity.

Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.

అన్‌వెరిఫైడ్ యూజర్

ఇది ధృవీకరించబడని వినియోగదారు. Learn more

Verified Business

This verified Business Learn more

Verified since December 2009.

Hi, power supply position is good in Mangalagiri and sorroundind areas

303 వీక్షణలు